తెలంగాణ బ‌డ్జెట్ అంతా ఓం, భూం, బుష్: బండి సంజ‌య్‌ 1 y ago

featured-image

TG : తెలంగాణ బ‌డ్జెట్‌పై వెట‌కారంగా స్పందించారు కేంద్ర మంత్రి బండి సంజ‌య్‌. ఈ బ‌డ్జెట్ అంతా ఓం, భూం, బుష్ అని హేళ‌న చేశారు. అబ‌ద్ధాలు చెప్ప‌డంలో కాంగ్రెస్‌.. బీఆర్ఎస్‌ను మించిపోయింద‌న్నారు. ఆరు గ్యారెంటీల‌పై ఆశ‌లు వ‌దులుకునేలా బ‌డ్జెట్ ఉంద‌ని పేర్కొన్నారు. బ‌డ్జెట్‌లో కేటాయింపుల‌కు, ఆచ‌ర‌ణ‌కు పొంత‌నే లేద‌న్నారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD